Monday 24 October 2011

సాక్షి...!



వచ్చినది కాదనక, లేనిది  కోరక, సమ్యక్ జ్ఞానముతో, ఇచ్ఛ, నిర్ణయములతో పనిలేక, కర్త కాక, భోక్త లేక, ఇది అని చెప్పేవాడు లేక, 
ఉన్నవాడె  కదా! సాక్షి.



ఆచారాన్ని వ్యక్తీకరిస్తే బోధరూప జ్ఞానం అవుతుంది
ఆచరించు బోధించు బోధద్వార స్థిరపడు
స్థిరపడి విచారణ కూడా లేనిదే  అని సహజంగా ఉండు
సహజమైతే  నీవు లేవు, 

నీది  అనేది ఎప్పుడో  పోయింది
ఉన్నది అంత లేనిదే. 
శూన్యమే సర్వమయెను, 
సర్వము శూన్యమగును, 
యెంచిచూడ  శూన్య సర్వము లొక్కటి యగు నీవు లేని చోట ...

1 comment:

  1. Dear Spiritual Speakers
    if you would like to forward the above message as a SMS please copy the following TEXT content.

    vachinadi kadanaka, lenidi koraka, samyak jnanamu tho icha, nirnayamu la tho pani leka, kartha kaka, bhoktha leka idi ani cheppevadu leka, unna vade kada sakshi .acharani vyaktheekaristhe bodha roopa jnanam avutundi acharinchu bodinchu, bodha dwara sthirapadu sthirapadi vicharana kuda lenide ani sahajam ga undu sahajamaithe neevu levu, needi anedi eppudo poyindi unnadi antha lenide. sunayame, sarwamayenu, sarwamu sunyamagunu, enchi chuda sunya sarwamu lokkati yagu neevu leni chota.

    Thanks
    Sairam

    ReplyDelete