బ్రహ్మ శ్రీ యల్లం రాజు శ్రీనివాసరావు గారి ఉపన్యాసములు youtube లో లభ్యము అగుచున్నవి...
అద్వైతవేదంతా
అద్వైతవేదంతా విష్ణు సహస్రనామం,
మహావాక్య విచారణ
నందు తంత్రసారము, ఉపనిషత్తుల యందు కర్మ కాండ అను మొదలగు అంశాల పట్ల వారి ఉపన్యాసములు కలవు.
ధన్యోస్మి

లలిత సహస్రనామం,
విష్ణు సహస్రనామం,
పూర్ణమదః పూర్ణమిదం
ఈసావాస్యోపనిషత్తు
http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=702&PHPSESSID=c8cf8c9cb95f3f7035e
ReplyDeleteabove link నందు యల్లం రాజు గారిచే విరచితమైన గ్రంధముల వివరాలు కలవు గమనించ గలరు