శరన్నవరాత్రులు చైతన్య వికాసమునకు ప్రతీకాత్మకం
మొదటిరోజు శైలపుత్రి అంటే మనోవికాసం
రెండవరోజు బ్రహ్మచారిణి అంటే బుద్ధి వికాసం
మూడవరోజు చంద్రఘంట అంటే చిత్తశుద్ధి
నాల్గవరోజు కూష్మాండదుర్గ అంటే స్థితప్రజ్ఞ
ఐదవరోజు స్కందమాత అంటే ఆత్మసాక్షాత్కారం
ఆరవరోజు కాత్యాయనీ అంటే అత్మనుభావం
ఎదవరోజు కాళరాత్రి అంటే బ్రహ్మనుసంధానం
ఎనిమిదవరోజు మహాగౌరి అంటే జీవన్ముక్తి
తొమ్మిదవరోజు సిద్ధిదయిని అంటే బ్రహ్మానుభవం
తెలిసి పలుకుట జ్ఞానం
పలుకులకు మూలమైనది నాదం
నాద అంతమున శివము
శివ మధ్యమున సూక్ష్మము
సూక్ష్మ మధ్యమున పరము
పరముచే కలుగు భావ అభావ
అనే ఎరుక రహిత సత్యము
ఇట్టిది "బయలు "
ఇట్టిది "బయలు "
అనుభవ శక్తిని తెలిపెడివాడు పరమగురువు
అందరికి విజయదశమి శుభాకాంక్షలు
Hi friends!
ReplyDeleteif you would like to send the above message as a sms please copy the following text.
sairam
sarannavaratrulu chaitanya vikasamunaku prateekatmakam
modati roju sailaputri ante manovikasam
rendavaroju brahma charini ante buddhi vikasam
moodava roju chandra ghanta ante chitta suddhi
nalgava roju kushmanda durga ante sthitha prajna
aidava roju skandamatha ante atma sakshatkaram
aarava roju katyayani ante atmanubhavam
edava roju kalaratri ante brahmanusandhanam
enimidava roju mahagouri ante jeevan mukthi
tommidavaroju siddhidayini ante brahmanubhavam
telisi palukuta jnanam
palukulaku moolamainadi nadam
nadantamuna sivamu
siva madhyamuna sukshmamu
sukahma madhyamuna paramu
paramu che kalugu bhava abhava
ane yeruka rahitha satyamu
ittidi bayalu
anubhavasakthini telipedivadu paramaguruvu
andariki vijaya dasami subha akankshalu
sarannavaratrulu, dasa mahavidyalu, tripura rahasyam, srividyopasana, prakrithi ni adhigaminchi, prajna moolanni telisi brahmamu, para brahmamu nirnayanni sadguru krupa chetha pondi desikula nasrayinchi achalamanu bayalu nu darsinchithe parasivamagunu.
ReplyDelete