Showing posts with label SMS. Show all posts
Showing posts with label SMS. Show all posts

Thursday, 27 October 2011

దీపావళి శుభాకాంక్షలు - SMS


కాలము  - మహా కాళి  - కృష్ణ  ఈ  మూడింటిలో  ఉన్న  తత్వము  ఒక్కటే!
కలి  - కాలభైరవ  నృత్యం  పంచ  కృత్యాలకు  అర్థం.
కృష్ణుని  వేణుగానం కలి  నృత్యం  హంస  తత్వం  ఎరిగిన  వారికే  మృత్యువు  బాధనుంచి  విముక్తి.
కాలాతీతమైన  వారికే  జన్మ  మృత్యు  జరా  సంఘాతం  నుండీ  విదేహ ముక్తి . పరశివమే జన్మ రాహిత్యం.
పెద్దల  అనుగ్రహం  - నిరంతర  స్వధ్యాయ  నిరతి  - తపస్సు  - సర్వార్పణ  ఈశ్వరానుగ్రహం  జ్ఞానదాయకాలై 
తమస్సంధకారాన్ని  పోగొట్టే  స్వప్రకాస  దీపావళి  శుభాకాంక్షలు 


Tuesday, 25 October 2011

SMS By VS guru in 2010





"O Holy Spirit of God, abide with us; suggest all our decisions in 2010" Happiness, fun, success, good health, good luck, Joy and forget two things the Good you do others and bad done by others to you. I wish you happy New Year Happy 2010.

లేని  మాయ  కల్పించింది  మాయని, మాయ  లో  ఇహం, ఇహంలో పుట్టిన  అహం, అంతా  మిధ్య, అహం  వదిలితే  పరం, పరం  దాటితే  బ్రహ్మం, Wish you all a happy new year 2010.


Yat bhaavam tat bhavathi is the principle of nature. learn and achieve it. Happy Pongal. Sagar. 12.01.2010


To make us live comfortable n be happy in our life without struggle. Think your Dad. Proud it to all lovers, Iam proud to be my dad's kid good morning & Happy Fathers Day. 20.06.౧౦