Tuesday, 1 November 2011

ఎందెందు వెతకి జూచిన ....



ఎందెందు వెతకి జూచిన ....

ఉట్టిగా చూడటం ఎవరైనా చేసే పనే, కాని వెతకి చూడమన్నారు ... అది కీలకం ఇక్కడ...
పైన చూపింది భౌతికముగా భక్తి పరిధి లోనిదే...
ఈశ్వర విభూతిని అన్నింటా దర్శించటం .....
దీనిని దృష్టిలో ఉంచుకుని .... పెద్దల సాంగత్యం తో ...
బ్రహ్మ భావన చేయుచు సర్వము అది గా చూడగలగాలి ....
ఆ లక్ష్యం తోనే జీవనం సాగించాలి ....!

No comments:

Post a Comment