శ్రీ సాయి ఆదేశాలు
నా మార్గం లో అడుగుపెట్టి చూడు - నీ దారులన్నీ తెరువక పోతే అడుగు
నా కోసం ఖర్చుపెట్టి చూడు - కుభేరనిధి తెరువక పోతే అడుగు
నా కోసం నిందలు పడి చూడు - నా అనుగ్రహం కురవక పోతే అడుగు
నా వైపు వచ్చి చూడు - నీ క్షేమం చూడకపోతే అడుగు
నా విషయం ఇతరులకు చెప్పి చూడు - నిన్ను పూజ్యునిగా మార్చక పోతే అడుగు
నా జీవనాన్ని మననం చేసి చూడు - నీలో జ్ఞానం నింపక పోతే అడుగు
నన్ను నీ తోడుగా చేసికొని చూడు - బంధాలనుండి విముక్తుడిని చేయకపోతే అడుగు
నాకోసం నిండుగా ఏడ్చి చూడు - ఆనందంలో నిన్ను ముంచక పోతే అడుగు
నా కోసం ఏమైనా అయి చూడు - నిన్ను ఉన్నతుడిని చేయక పోతే అడుగు
నా మార్గంలో నడచి చూడు - నిన్ను శాంతిదూతను చేయకపోతే అడుగు
నిన్ను నువ్వు త్యాగం చేసికొని చూడు - సంసారసాగరం దాటించక పోతే అడుగు
నీవు నావాడవై చూడు - అందరిని నీ వారిగా చేయకపోతే అడుగు
షిరిడి సాయి : http://www.youtube.com/watch?v=0H3jhSZi5z0
సర్వం సాయిమయం జగత్
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సాయినాథ పాహి !!
SMS REQUEST:
ReplyDeletenaa maargam lo adugupetti chudu - nee daarulanee teruvaka pothe adugugu
naa kosam kharchu petti chudu - kubhera nidhi teruvaka pothe adugu
naakosam nindalu padi chudu - naa anugraham kuravaka pothe adugu
naa vaipu vacchi chudu nee kshemam choodakapothe adugu
naa vishayam itharulaku cheppi chudu - ninnu poojunigaa maarchaka pothe adugu
naa jeevanaanni mananam chesi choodu - neelo gnanam nimpaka pothe adugu
nannu nee thodu gaa chesikoni choodu - bandhaalanundi vimukthudini cheyaka pothe adugu
naakosam nindugaa edchi choodu - aanandamlo ninnu munchaka pothe adugu
naa kosam emainaa ayi choodu - ninnu unnathudini cheyaka pothe adugu
naa maargam lo nadachi choodu - ninnu saanthi doothanu cheyaka pothe adugu
ninnu nuvvu tyagam chesikoni choodu - samsaarasaaagaram daatinchaka pothe adugu
neevu naavaadavai choodu - andarini nee vaarigaa cheyakapothe adugu
sarvam saayimayam jagat
om sai sree sai jaya jaya sai